YS Jagan Mohan ReddyOvjeren akaunt

@ysjagan

Chief Minister, Andhra Pradesh

Vijayawada, India
Vrijeme pridruživanja: siječanj 2015.

Tweetovi

Blokirali ste korisnika/cu @ysjagan

Jeste li sigurni da želite vidjeti te tweetove? Time nećete deblokirati korisnika/cu @ysjagan

  1. ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్‌ రూ.వేయి కాకుండా ఇప్పుడు 2,250 వచ్చింది. పెన్షన్‌ వయస్సు కూడా 65 సంవత్సరాలనుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోండి, వెంటనే వాటిని పరిశీలించి మంజూరుచేస్తారు

    Prikaži ovu nit
    Poništi
  2. పెన్షన్లను గడపవద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు అభినందనలు. అవినీతి,వివక్ష లేకుండా 54.6లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్ ఇస్తుంటే వారి కళ్లలో కనిపించిన సంతోషం నా బాధ్యతను మరింతగా పెంచింది. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైంది.

    Prikaži ovu nit
    Poništi
  3. Remembering the great leader who guided our Nation towards the path of freedom. On Bapuji's vardhanti, let us rededicate ourselves towards his teachings of Ahimsa, Satyagraha & Sarvodaya. Tributes to the brave who have laid their lives for our Nation.

    Poništi
  4. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో మనరాజ్యాంగం ఒకటి. దేశపౌరుల హక్కులను పరిరక్షించడంలో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించింది. ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయులను స్మరించుకుంటూ దేశపౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

    Poništi
  5. Best wishes to all the notable individuals being conferred with the Padma Awards this year. Your contributions to the society are invaluable. (2/2)

    Prikaži ovu nit
    Poništi
  6. Hearty congratulations to on being conferred Padma Bhushan for her contribution to sports and Shri Yadala Gopal & Shri Dalavai Chalpathi Rao on being conferred Padma Shri for their contribution to art. (1/2)

    Prikaži ovu nit
    Poništi
  7. రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

    Poništi
  8. Remembering the great scholar and philosopher Swami Vivekananda on his birth anniversary. To all the young minds reading this - "Arise, awake and stop not till the goal is reached."

    Poništi
  9. మధ్యాహ్న భోజన మెనూలో మార్పులతో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించబోతున్నాం. ప్రపంచంతో మన పిల్లలు పోటీపడేలా ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా.. చదువులే ఈ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని చాటి చెప్పాం.

    Prikaži ovu nit
    Poništi
  10. దేశంలో ఎక్కడాలేని విధంగా చదువుల విప్లవం దిశగా ఏపీ అడుగులు వేస్తోంది. పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15వేలు ఇస్తామని మాటిచ్చాను. ఆ మాటను నిలబెట్టుకుంటూ రూ.6450 కోట్లతో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాం. అమ్మఒడి ద్వారా 43 లక్షలమంది తల్లులు, 82 లక్షలమంది పిల్లలకు లబ్ధిచేకూరుతుంది.1/2

    Prikaži ovu nit
    Poništi
  11. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వ్రతాన్ని ఆచరిస్తున్న భక్తులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు.

    Poništi
  12. 2019 has been a special year. I thank you for your immense love & support throughout this year. As we move to 2020, I look forward to continue working for the welfare & development of our state. Wishing you & your loved ones a joyous and prosperous New Year.

    Poništi
  13. Wishing everyone a . On this auspicious day, let us celebrate the birth of Jesus by rededicating ourselves to his noble teachings of humanity, compassion & forgiveness. May this joyful season greet you all with warmth & immense happiness.

    Poništi
  14. My sincere gratitude to my family of friends, party cadre, leaders, dignitaries and each one of you who extended their wishes today. I am humbled and honored by your love. 🙏

    Poništi
  15. Remembering Bharat Ratna Dr. BR Ambedkar on his vardhanti. His enduring dedication towards awakening the social conscience of India and advocating for the right to equality for each and everyone will be remembered by generations to come.

    Poništi
  16. బడుగుబలహీన వర్గాలు, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. మహిళల విద్యావికాసానికి, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. సమసమాజ స్థాపనకు బాటలు వేసిన పూలే గారి ఆశయాలే స్ఫూర్తిగా ముందుకు సాగుదాం.

    Poništi
  17. Remembering the great minds, led by Dr. BR Ambedkar, that put together a so profound that it continues to strengthen, even after 70 years. Let us pledge to abide by it's principles and build a state that provides social, political and economic justice to all.

    Poništi
  18. దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం. మత్స్య దినోత్సవం సందర్భంగా వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000,డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు,వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తాం.

    Poništi
  19. నాడు-నేడు కార్యక్రమం ద్వారా వచ్చే 3ఏళ్లలో పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చబోతున్నాం. తొలివిడతలో దాదాపు 15,717 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.3,500 కోట్లు కేటాయిస్తోన్న ఏకైక ప్రభుత్వం మనది.

    Prikaži ovu nit
    Poništi
  20. నేటి బాలలే రేపటి దేశనిర్మాతలు. వారి భవిష్యత్తును అందంగా, ఆనందమయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పై ఉంది. పేదబిడ్డలకూ ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలని, మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీపడాలనే ఉద్దేశంతో విద్యా బోధనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం.

    Prikaži ovu nit
    Poništi

Čini se da učitavanje traje već neko vrijeme.

Twitter je možda preopterećen ili ima kratkotrajnih poteškoća u radu. Pokušajte ponovno ili potražite dodatne informacije u odjeljku Status Twittera.

    Možda bi vam se svidjelo i ovo:

    ·