Tweets

You blocked @tuxnani

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @tuxnani

  1. Pinned Tweet
    Jul 27
    Undo
  2. Replying to and

    ಅವರು ಹಿಂದಿ ಅವರಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ....ನಮಗೂ PM....ನಮ್ಮ ಭಾಷೆಲಿ ಪ್ರತಿಸರಿ ವಿಶ್ ಮಾಡ್ಬೇಕು. ಯಾವಾಗಲೋ ವರ್ಷಕ್ಕೆ ಒಂದ್ಸರಿ ಮಾಡೋದಲ್ಲ.

    Undo
  3. Aug 25

    తప్పకుండా పాల్గొని తెలుగు భాషకు వివిధ దిక్కుల నుండి జరుగుతున్న కృషిని గురించి తెలుసుకోండి... ఇంకా ఇతరులు తెలుగు కోసం చేస్తున్న పనుల గురించి తెలుసుకోండి.

    Undo
  4. Aug 24

    Finally, gaaru hosting this has amplified the reach of this series I am tagging my other Telugu music lovers so that they can have this slice of Raaja sir

    Show this thread
    Undo
  5. Aug 24
    Show this thread
    Undo
  6. Aug 23

    వర్ర/వఱ్ఱ అని కారానికి(మిరపకాయల పొడి) శ్రీకాకుళం ప్రాంతంలో పేరు. తెలంగాణాకు ఆ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారు వాడతారు.

    Undo
  7. Aug 23

    Remembering our beloved leader Shri Arun Jaitley on his Punyatithi. He left us early but he also left behind indelible imprints on Indian economy, law, governance and probity in public life. His impeccable life will serve as guiding path for the talented future generations.

    Undo
  8. Aug 23

    Legend SP Balasubramanyam's son SP Charan issues a statement. Says his father has tested negative for and he is doing fine. Hopefully, he will be discharged soon. Some good news. Finally!

    Undo
  9. తెలుగులో మొట్టమొదటిసారిగా వేదాలను అనువదించిన శ్రీ దాశరథి రంగాచార్యులగారి జయంతి ఈరోజు. ఆ వేదాలను మరికొన్ని ఆయన రచనలను డిటిపి చేసి పుస్తకరూపం కలిగించే అవకాశం నాకే లభించింది. 2001లో నా మల్టీమీడియా సెంటర్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయనతో..

    Undo
  10. Aug 23

    ఆంధ్రకేసరి ఆంధ్రకే సరి అని ఎప్పటికీ ఒక బాధ మిగిలిపోతుంది. గొప్ప స్వాతంత్ర్యసమరయోధుడు, రజాకార్ల దౌష్ట్యాలనెండగట్టినవాడు, ఉమ్మడిఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి, ధీటైన న్యాయవాది, సంపాదన మొత్తం ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టినవాడు.. ఐనా రాష్ట్ర ఎల్లలు దాటి సరైన గుర్తింపు లేదు

    Undo
  11. Aug 23

    రామ్ రాజ్ వారి ఈ మాస్క్ నాణ్యతతో చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇన్నాళ్ళూ వాడిన మాస్కులు ఏవీ నచ్చలేదు. ఈ మాస్క్ పూర్తిగా చెంపలు కూడా కవర్ కావడమే కాకుండా, ఏవైపు నుంచీ గాలి చొరబడడం లేదు, అదేసమయంలో ఉక్కపోత, ఊపిరి సమస్య కూడా లేదు.. ప్రకటన చూసి నాచేత కొనిపించిన మా ఆవిడకు థ్యాంక్సులు. 👍🤗

    , , and 5 others
    Undo
  12. Aug 23

    నేడు ఆంధ్రకేసరి జన్మదినోత్సవం...

    Undo
  13. తొందరగా కోలుకొని వెనక్కి వచ్చేయండి sir. మేమంతా మీకోసం ఎదురుచూస్తూ ఉన్నాము. మీరు ఇంకా చాలా మందిని guide చేయాలి, చాలా ప్రోగ్రామ్స్ చేయాలి. స్వరాభిషేకం లో పాడుతా తీయగా లో మిమ్మల్ని చూడాలి. చాలా మంది గాయని గాయకులకు మీరు దైవం తో సమానం. తొందరగా వెనక్కి వచ్చేయండి🙏

    Undo
  14. Aug 22

    మరొక గంటలో...

    Show this thread
    Undo
  15. Aug 22
    Show this thread
    Undo
  16. Aug 22
    Undo
  17. Aug 21

    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుండి త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను . Wishing everyone a very

    Undo
  18. Aug 21

    Happy. to everyone. May Lord Ganesha bless us All.

    Undo
  19. Replying to

    ఓం గం గణపతయే నమః

    Undo
  20. Aug 21

    ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాళ్ళ మీదికీ దండు పంపు! కమ్మని నెయ్యయ్య కడు ముద్ద పప్పయ్య, బొజ్జ నిండా తినుము పొరలుకొనుచు! సికింద్రాబాద్, బిక్కవోలు, కాణిపకం, పిళ్ళైయార్‌పట్టి లలో వినాయకుడు.

    Undo
  21. Aug 21

    తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్! మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్! కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై! యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్! గణాధిప నీకు మ్రొక్కెదన్!

    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·