Tweetovi
- Tweetovi, trenutna stranica.
- Tweetovi i odgovori
- Medijski sadržaj
Blokirali ste korisnika/cu @trspartyonline
Jeste li sigurni da želite vidjeti te tweetove? Time nećete deblokirati korisnika/cu @trspartyonline
-
TRS Party proslijedio/la je Tweet
BJP & INC leaders who level random allegations on Telangana’s borrowings need to educate themselves better Govt of India in its written reply to a question in Loksabha has stated that Telangana’s Debt to GSDP ratio is 17%. State debt is well within FRBM limits & fiscally prudentpic.twitter.com/yhiRRwwxCc
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
ఫిబ్రవరి 7న జేబీఎస్ - ఎంజీబీఎస్ 11 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్న సీఎం శ్రీ కేసీఆర్ Hon’ble CM Sri KCR will inaugurate 11 km JBS - MGBS Metro Corridor on 7th February.
#HyderabadMetro#HyderabadMetroRailpic.twitter.com/PGG1ckLr4z
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
TRS Party proslijedio/la je TweetHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi
-
రేపు ప్రారంభం కానున్న ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మన తెలంగాణ మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర.
#MedaramJathara#SammakkaSaralammaaJatharapic.twitter.com/kn7eLuQ0Hl
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
కరోనా వైరస్‌పై ఆందోళన అవసరం లేదు, ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది - వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ
@Eatala_Rajender.pic.twitter.com/cAEGwViFCw
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వారికి బీమా సౌకర్యాన్నికల్పిస్తున్న సీఎం శ్రీ కేసీఆర్.pic.twitter.com/X8TIUB9WPs
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
కేంద్రబడ్జెట్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేదిగా ఉన్నదని ప్రభుత్వవిప్ శ్రీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఫెడరల్‌స్ఫూర్తికి విరుద్ధమైన బడ్జెట్ అని విమర్శించారు...https://bit.ly/37UNXvF pic.twitter.com/XzkTde8u8S
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ డా. సి. లక్ష్మారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు Birthday greetings to Dr. C. Laxma Reddy, MLA, Jadcherla.pic.twitter.com/ZHkkMBlQ0T
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
వేములవాడ శాసనసభ్యులు డా. చెన్నమనేని రమేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు Birthday greetings to Dr Chennamaneni Ramesh Babu, MLA, Vemulawada.pic.twitter.com/WY2voigVmD
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
హైదరాబాద్ పర్యటనను ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.pic.twitter.com/qGvobj5oPl
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
TRS Party proslijedio/la je Tweet
శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.pic.twitter.com/bwmT6cXjau
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
TRS Party proslijedio/la je Tweet
మాజీ ఎంపి శ్రీ ఎం. నారాయణ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో భయంకరమైన విద్యుత్ సంక్షోభం ఎదుర్కొన్నది. సీఎం శ్రీ కేసీఆర్ మార్గదర్శకత్వంలో సంక్షోభాన్ని అధిగమించి విద్యుత్ రంగంలో అద్భుత విజయాలు సాధించిన తెలంగాణ. Journey of Telangana State Power Sector Utilitieshttps://youtu.be/JqoW6dDtrTo
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆరు దశాబ్దాల పాటు ఆయన తెలంగాణ ఉద్యమంతో మమేకం అయ్యారని మంత్రి గుర్తు చేసుకున్నారు. వారి మరణం తెలంగాణకు తీరని లోటు అన్నారు. పండిట్ నారాయణ్ రెడ్డి గారి కుటుంబానికి కేటిఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
తొలితరం తెలంగాణ నాయకులు, నిజామాబాద్ మాజీ ఎంపీ పండిట్ ఎం. నారాయణ్ రెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ
@KTRTRS తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.pic.twitter.com/LCmCwefS4n
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
TRS Party proslijedio/la je Tweet
The fastest growing state according to economic survey 2019-20 is Telangana. GoI should realise It’s gross injustice & regressive to penalise perfoming state India is a union of states; stronger the states, stronger the country. Cooperative federalism cannot be mere lip servicepic.twitter.com/mY5RV7TZAk
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
TRS Party proslijedio/la je Tweet
Hon'ble CM Sri K. Chandrashekar Rao has expressed deep condolences on the demise of former Minister Sri Kommareddy Surender Reddy. In a message CM has conveyed heartfelt condolences to the members of the bereaved family and prayed the almighty for the noble soul to rest in peace.
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు Birthday greetings to Sri Gutha Sukender Reddy, Chairman, Legislative Council.pic.twitter.com/YnFeUV82af
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
బేగంపేట్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.pic.twitter.com/4qOlMYdpWw
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi
Čini se da učitavanje traje već neko vrijeme.
Twitter je možda preopterećen ili ima kratkotrajnih poteškoća u radu. Pokušajte ponovno ili potražite dodatne informacije u odjeljku Status Twittera.
line on 7th Feb at 4pm
This will take the total length of Hyderabad Metro Rail to 69 KM