పవన్ సంతోష్ (Pavan Santhosh)@santhoo9ఎనిమిదేళ్ళ క్రితం నా గురించి ఈటీవీ2 వారి యువలో వచ్చింది. ఈరోజు ఓ మిత్రుడు అది గుర్తుచేసి లింక్ ఇచ్చారు:Translate Tweetyoutube.comSurampudi PavanETV Yuva program4:10 AM · Nov 21, 202213 Retweets3 Quote Tweets201 Likes
Srikanth Miryala@miryalasrikanth·Nov 21, 2022Replying to @santhoo9అయ్యో మీరింత గొప్పోళ్ళని తెలీక ఏవో జోక్స్ వేసేసుంటాను, ఏమనుకోకండి430
పవన్ సంతోష్ (Pavan Santhosh)@santhoo9·Nov 21, 2022Replying to @miryalasrikanthద్యావుడా! గ్రాంట్ వచ్చింది కాబట్టి, నా వయసు 25 కాబట్టి ఈటీవీ వాళ్ళు వేసుకున్నారండీ. ఇందులో గొప్పేముంది సార్!!!118
Hari@mharibabu1186·Nov 21, 2022Replying to @santhoo9అదాటుగా చూసి అల్లువారి చిన్నబ్బాయి అనుకున్నా సుమీ.. 😁 శుభకామనలండీ పవన్ గారూ.. 💐💐 అన్నట్టు నేనెవరో మీకు బాగా తెల్సు.. కానీ ఇక్కడ కాదు..😊12
పవన్ సంతోష్ (Pavan Santhosh)@santhoo9·Nov 21, 2022Replying to @mharibabu1186చమక్కులతో ఎఫ్బీని మైమరపించే హరిబాబు గారేనా?1
దాసుకిరణ్@Daasu_Kiran·Nov 21, 2022Replying to @santhoo9ఓహ్ అయితే పేరు ప్రఖ్యాతులు ఎపుడో సంపాదించేశారన్న మాట.21
పవన్ సంతోష్ (Pavan Santhosh)@santhoo9·Nov 21, 2022Replying to @Daasu_Kiranభలేవారే! టీవీలో పడడం ఏముందండీ!
UTTAM MUDIMADUGULA@uttamsrinivas26·Nov 21, 2022Replying to @santhoo9పరుసవేది ..అంటే అర్థం ఏంటి అన్నగారు113
𝐏𝐚𝐫𝐝𝐡𝐚𝐬𝐚𝐫𝐚𝐝𝐡𝐢 𝐒𝐰𝐚𝐦𝐢@AuthenticPARDHU·Nov 21, 2022Replying to @santhoo9Proud of you dear @santhoo9 ! Belatedly Hearty Congratulations 💐💐💐 Always stay blessed 😇