Opens profile photo
Follow
Click to Follow santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
@santhoo9
అన్నిటికన్నా ముందు తెలుగువాడిని! , Bookworm, Movie buff and a lot of such qualifiers. Tweets are personal.
Joined July 2014

పవన్ సంతోష్ (Pavan Santhosh)’s Tweets

అయితే, ఎవరు ఏ రకంగా ప్రయత్నించినా తుఫాను ఆగదు. లేత భర్త చేసే పని తుఫానులో బీచ్ ఒడ్డున ఆదుకోవడం, ముదురు గొడుగు పట్టుకున్నట్టు, పండిన తలకాయ ఇంటి కప్పు రక్షణలోకి వెళ్లే యత్నం!
3
11
Show this thread
"ఏమీ లేదు. నేను మామూలుగానే ఉన్నాను" అన్న మాట నమ్మేసి తన గోలలో తానుంటే లేత భర్త అని అర్థం. "ఏదో ఉంది, చెప్పు" అని ఏదొకటి చేసి తెలుసుకున్నారంటే ముదిరిన భర్త . వాటం చూసి, "అమ్మో! ఏదో మూడింది" అని తెలుసుకుని "పనుంది, అలా వెళ్ళొస్తానని" బయటకెళ్లి ఆవిడకు నచ్చేవి తెస్తే పండిన భర్త.
Quote Tweet
భార్యని భర్త “what happened” అని అడిగినప్పుడు వచ్చే సమాధానం “nothing” కానీ అందులో కచ్చితంగా ఉంది “something” అది తెలుసుకోవడమే భర్తలకు “everything” అందుకు చేయాలి మీరు “anything” #పెళ్ళిపుస్తకం 🥰😇
2
23
Show this thread
"హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఆడవాళ్లు వాక్సిన్ వేసుకువడం" దీని గురించి కొన్ని వివరాలు చెప్పారా సార్
Quote Tweet
ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం. పచ్చళ్ళు,నిల్వఉన్న పదార్ధాలు,పొగతో వండిన పదార్ధాలు తినకపోవడం. కొన్ని రకాల పెట్రో కెమికల్స్, రంగులు, క్యాన్సర్ కారక రసాయనాలకు దూరంగా ఉండటం. మందు,సిగరెట్ తాగకపోవటం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఆడవాళ్లు వాక్సిన్ వేసుకువడం
Show this thread
4
రచయితలుగా మన రచనలు మన ఆస్తి. వాటిపై మనకు కాపీరైట్స్ ఉంటాయి. కానీ, చాలామంది రచయితలకు తమ రచనలపై ఎలాంటి హక్కులు ఉంటాయో, ఎలా వస్తాయో, వాటిని ఉపయోగించుకునేప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు. ఈ సెషన్ అలాంటి అంశాలపై స్పష్టత పెంచడానికి చేస్తున్నారు. దీనిలో నేను ప్రధాన వక్తని!
Quote Tweet
#copyright ల విషయంలో రచయితలు (బాగా పేరున్న వారు కూడా) చేస్తున్న ప్రధాన తప్పిదం ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ సెషన్ లో పాల్గొనండి. Register Now. forms.gle/ycgBuEQayhHTA1
Image
10
"హంపీ నుంచి హరప్పా దాక"లో తిరుమల రామచంద్ర గారు ఒక ప్రాకృత కవితను చెప్పి దాని అర్థం పై విధంగా రాశారు. గొప్ప కృషి చేసి పండిన పెద్దలు వెళ్ళిపోయినప్పుడల్లా నాకిదే గుర్తొస్తూ ఉంటుంది.
2
14
Show this thread
సుజనుడు ఊళ్ళో ఉన్నప్పుడు ఊరు నిండుగా ఉంటుంది. అతడు మరుగయిపోతే అంతా వెలితే. అది ఎలాటి వెలితి అంటే గ్రామ సమీపంలోని మర్రి మాను కూలిపోతే ఎలాంటి వెలితో అలాంటిది. ఆ వెలితిని పూడ్చడం కష్టం. #KVishwanath #SiriVennela #SPBalasubrahmanyam
Image
2
71
Show this thread
🎶 కొలిచినందుకు నిన్ను కోదండరామా కోటి దివ్వెల పాటి కొడుకువైనావా తలచినందుకు నిన్ను దశరథరామా వెండికొండల సాటి తండ్రివైనావా 🎶
Quote Tweet
#కళాతపస్వి #విశ్వనాథ్ సినిమాల్లో నాకు నచ్చిన (పాట)పంక్తులు! మీకు నచ్చినవి పంచుకోండి! 🎶ఎదలోని సొదలా, ఎలదేటి రొదలా కదిలేటి నదిలా, కలల వరదలా..🎶😍🙏😢 #వేటూరి
1
13
అనుబంధం అంటేనే అప్పు లే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడిపోయే తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే పగిలే ఆకాశం నీవై జారి పడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే
Quote Tweet
Drop the saddest lyric song you ever heard.
3
12
Replying to
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా పాట కాదు మంత్రం!
2
22
ఈ రెండు సంఘటనలు మా నాన్నగారు, సూరంపూడి వెంకటరమణ గారి షష్టిపూర్తి సందర్భంగా ఆయన జీవితంలోని విభిన్న కోణాలు ఆవిష్కరిస్తూ నా సంపాదకత్వంలో వేసిన "ఆనందం మనిషైనవాడు" పుస్తకంలోనివి.
Image
3
84
Show this thread
అప్పటికి మిమిక్రీ అంటే పల్లెల్లో అవగాహన ఉండేది కాదట. అప్పుడు రమణ సత్యంగారి దగ్గరకు వెళ్ళి "ఇది నవ్వుకోవలసిన కార్యక్రమమండి కాస్త మీ వాళ్ళకు చెప్పండి" అని చెప్పారు. వెంటనే ఆయన వేదిక ఎక్కి "ఇది నవ్వుకొనే ప్రోగ్రామ్‌ అంటా. ఏం ఫర్లేదు. మీరు నవ్వుకోవచ్చు" అనడంతో నవ్వులు ప్రారంభమయ్యాయి.
1
31
Show this thread
కార్యక్రమ నిర్వాహకులు సత్యంగారు (ఆవూరి పెద్ద, అనంతర కాలంలో జడ్. పి. చైర్మన్) బ్రహ్మానందం గారు రావడానికి ముందే మైక్‌లో గ్రామస్తులతో "వచ్చే ఆయన పెద్ద లెక్చరర్‌గారు. ఆయన మాట్లాడేప్పుడు ఎర్రి నవ్వులు నవ్వితే ఊరుకోను. జాగ్రత్తగా, మర్యాదగా ఉండాలి" అని మైక్‌లో చెప్పారట.
1
34
Show this thread
ఆయన వెంటే ఉన్న సూరంపూడి వెంకటరమణను బ్రహ్మానందం పిలిచారు. "ఇదేమిటి రమణా ఇన్ని జోకులు వేసినా ఒక్కరూ నవ్వరేమిటి? విషయం కనుక్కో" అన్నారు. జనంలోకి వెళ్ళి ఎందుకు మీరు నవ్వడంలేదు? అని అడిగితే అసలు విషయం బయటపడింది
1
26
Show this thread
కంచుమర్రు, ఆరవల్లి, కోరుకొల్లు గ్రామాల ప్రజలుకూడా ఆ కార్యక్రమ్మానికి వచ్చారు. సభ కిటకిటలాడుతోంది. బ్రహ్మానందం మిమిక్రీ మొదలైంది. అయిదు నిముషాలు అయింది ఒక్కరూ నవ్వడంలేదు, పది నిముషాలైనా అదే పరిస్థితి. నవ్వొస్తోంది కాని గుప్పెట్లో మొఖం దాచుకొంటున్నారు.
1
26
Show this thread
ఇలానే మరోసారి ఇంకో తమాషా జరిగింది బ్రహ్మానందం గారితో. అవి అత్తిలి మండలం స్కిన్నెరపురంలో రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు జరుగుతున్న రోజులు. సమీపంలోని అత్తిలి కళాశాలలోనే పనిచేస్తున్న బ్రహ్మానందం గారి మిమిక్రీ ఏర్పాటయింది.
1
28
Show this thread
తనప్రియ శిష్యుడైన రమణను కూడా తీసుకెళ్ళి తాను మిమిక్రి చేసేముందు రమణతో ఏకప్రాతలు చేయించేవారు. అలా వెళ్ళినపుడు జరిగిన సరదా సంఘటనే ఇది. "రవణా నేను ఇపుడో తమాషా చేస్తా చూడు నేను తాగినట్టు నటిస్తాను, నువ్వు నన్ను పట్టుకుని ఆపుతున్నట్టు నటించు" అంటూ బస్టాండ్‌లో తాగినట్టు హడావిడి చేశారు.
1
30
Show this thread
అప్పుడు "ఏం రవణా ఎలా ఉంది మినీ రియాలిటీ షో" అనడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. "ఇదంతా సరదాగా చేసిన పనా" అన్నారు వారిలో కొందరు. తమను భలే బోల్తా కొట్టించారీ గురుశిష్యులు అనుకున్నారు. మీరు అనుకుంటున్నట్టే ఆ గురువు బ్రహ్మానందం గారు ఆ శిష్యుడెవరంటే మా నాన్నగారు సూరంపూడి వెంకటరమణ
1
48
Show this thread
ఆ గుంపులో ఉన్న ఇద్దరు "ఒరేయ్ ఇందాక స్టేజి మీద మిమ్రికీ చేసిన లెక్చరర్ ఆయనే కదరా, ఏం చదివితే ఏం లాభం, అప్పుడే తాగేసి గందరగోళం చేస్తున్నాడు చూడు" అనుకుంటున్నారు. కొంతసేపు అయ్యాక ఆ వ్యక్తి శాంతించాడు.
1
27
Show this thread
అది రామచంద్రాపురం (తూ||గో||జిల్లా) బస్టాండ్. అప్పటికి రాత్రి 8:00 గంటలైంది. ఓ వ్యక్తి గట్టిగా కేకలేయడం మొదలుపెట్టాడు. "దమ్ముంటే రండెహే" అని అరుస్తున్నాడు. కొందరు అతని వాలకం చూసి కంగారు పడుతున్నారు. కొందరు నవ్వుకుంటున్నారు.
1
29
Show this thread
బ్రహ్మానందం గారు ఈరోజు మీమ్ బ్రహ్మ, సినీ హాస్య బ్రహ్మ, గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పిన నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత. కట్ చేస్తే నాలుగున్నర దశాబ్దాల క్రితం అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా, ఖాళీ సమయాల్లో మిమిక్రీ కళాకారునిగా ఉన్న రోజుల్లో ఎలా ఉండేవారో తెలుసా?
Image
5
455
Show this thread
తెలీకడుగుతాను - ఒక్కోసారి సినిమా యాక్టర్లు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారు? వాళ్ళకెందుకు నచ్చుతాయి ఇలాంటి బట్టలు అప్పుడప్పుడు?
Brahmi GIF
GIF
Quote Tweet
8
5
హా తెలిసెన్.. అక్కడైతే పానలిస్టులు కాస్త నయాన భయాన గట్టిగా అరుచుకోకుండా, యాంకర్ మీద గొడవకు రాకుండా జాగ్రత్తగా ఉంటారని ఏమో!!!
Quote Tweet
I don’t get it. Why?
Embedded video
0:40
2.8M views
3
10
మనం చదవగల ట్వీట్లు కోటానుకోట్లు పడున్నాయ్ ఓ పక్కన. కానీ, ఆ ఒక్క ట్వీట్లో ఏముందో అన్నదే బుర్రని తింటుంది.
Image
11
24
గొప్ప స్ఫూర్తి నింపారు ఈరోజు మీరు!
Quote Tweet
2015-2022 జర్నీ 🍁 మేమూ ఇక్కడికొచ్చిన కొత్తలో INDIAకి తిరిగెళ్తామని చెప్పినోళ్లమే బ్రో, నువ్వైనా అంతే! ఇంత HAPPY లైఫ్ వదిలేయడం అవసరమా? అక్కడికిపోతే అడుక్కుతింటావురా! సంపాదనలేకుండా ఎలా బ్రతుకుతావ్? అలవాటులేని వ్యవసాయం నువ్వేం చేస్తావ్? ఇంత చదువు చదివి మట్టి పిసుక్కుంటావా?
Show this thread
1
16
ఇది పదోతరగతి పిల్లలకు పాఠంగా పెట్టాలి!
Quote Tweet
క్లుప్తంగా. ఇదీ వరస: 1. అప్పులు — ఉంటే తీర్చేయండి. కొత్తవి చేయవద్దు. 2. అత్యవసర నిధి — మీరు (మీ కుటుంబం) 12 నెలలు జీవించడానికి తగిన మొత్తం పక్కన పెట్టుకోండి. బ్యాంకు ఎఫ్‌డీ. 3. జీవిత బీమా — సంపాదించేవారికి తీసుకోండి. twitter.com/vizagobelix/st…
Show this thread
2
20
Show this thread
గోదావరి (2006) శేఖర్ కమ్ముల - రాధాకృష్ణన్ - వేటూరి combo అద్భుతం. సునీత, SPB, శ్రేయ ఘోషాల్, చక్కని, చిక్కని సందర్భాలు జతకలిశాయి. అదొక మ్యాజిక్. * మనసా గెలుపు నీదేరా * ఉప్పొంగెలే గోదావరి * టిప్పులు టప్పులు * రామచక్కనిసీతకు * అందంగా లేనా * మనసావాచా * ఉప్పొంగిపోయింది గోదావరి
Image
1
19
Show this thread
"లవకుశ" (1963) గారన్నట్టు లవకుశ లేకుంటే తప్పు. లవకుశ తిరుగులేని విజయంలో పెద్ద వాటా పాటలకే. * వొల్లనోరి మామా * ఏ నిముషానికి * జగదభిరాముడు * రామకథను * వినుడు వినుడు * శ్రీరాముని చరితమును * శ్రీరాఘవం * శ్రీరామసుగుణధామ * సందేహించకుమమ్మ * లేరు కుశలవులసాటి * శ్రీరామపరంధామా
Image
1
11
Show this thread