Pls.sign bro Ramirez's petition designate muslim brothrhd as terror grp: change.org/p/m-ramirez-ci @lc65265
rogerv
@rogerhorn2005
TrumpPence16 Co-chair Texas CD 21, #IndianAmericans4Trump,Honored 2b followed by Gen Flynn, Assoc Movie Producer,#AmericaFirst, IFBAP,Parler-same handle
rogerv’s Tweets
మహానాడు కోసం వచ్చే RTCబస్సులు ఆపుతారు, ప్రైవేటు బస్సులు ఇవ్వొద్దని ఆర్టీవో బెదిరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగు దేశం జన ప్రభంజనాన్ని జఫ్ఫాగాడు కాదు కదా వాడి బాబు కూడా ఆపలేడు.
56
103
Body Parts Of Allah| اللہ کے جسم کے اعضاء | अल्लाह के शरीर के अंग youtu.be/kHhsznmyVoA via @UzmaKha60450310
@UzmaKha60450310
Quote Tweet
A hindu girl Pooja Kumari Incident in Pakistan youtu.be/IZa7veuyOHA via @YouTube
In 25 years of medical practice, I've never heard so many physicians casually mention in conversation how they no longer trust NIH, CDC, or FDA.
If that's not a wake up call, I don't know what is.
1,064
12.7K
46.3K
1
అమరావతి రాజధానే ఆశగా శ్వాసగా ఆశయంగా ప్రాణంగా ఊపిరిగా ముందుకు కదిలిన మహిళా ఉద్యమానికి 627 రోజులు జై అమరావతి జయహో అమరావతి
#SaveAmaravati
#627DaysOfAmaravatiProtests
8
3
తల్లి ప్రేమ స్వచ్ఛమైనది అమూల్యమైనది! అమరావతి రాజధాని కూడా కన్న తల్లి లాంటిది ఆ ప్రేమకు సరిహద్దులు లేవు స్వార్థ రాజకీయాలతో తల్లి ప్రేమ కలుషితం చేస్తున్నారు! అమరావతి రాజధాని కూడా తల్లి లాంటిది తల్లిని మరవద్దు అమరావతిని విడవద్దు
#SaveAmaravati
#627DaysOfAmaravatiProtests
13
4
గత ఆరు ఏడు సంవత్సరాల నుండి అమరావతి నుండి పాలన సాగిస్తూ రాజధాని మార్పు బిల్లును ఒకటికి రెండు సార్లు ఆమోదించడం అంటే అమ్మ ఒడిలో కూర్చుని పాలు తాగుతూ మరణ శాసనాన్ని లికించి నట్లుగా లేదు?
#SaveAmaravati
#627DaysOfAmaravatiProtests
1
11
6
చంద్రబాబు అమరావతిని అద్భుతంగా ఆవిష్కరించాలని ఫిక్స్ అయ్యారు. ప్రభుత్వ అతిధులుగా వచ్చిన వాళ్లకి కళ్ళు కుట్టాయి కుట్రలు చేసి అమరావతిని నాశనం చేశారు. దగాపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆంధ్రుడు ఇకనైనా తెలుసుకో అమరావతి రాజధాని నిలుపుకో
#SaveAmaravati
#627DaysOfAmaravatiProtests
1
11
6
బానిసత్వం బండ బారి పోయి స్వేచ్ఛ కోసం చావో రేవో అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమం ఆవిర్భవించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం రాజధాని అమరావతి కోసం కార్మిక కర్షక ఉద్యమానికి నాందిపలికిన ఉద్యమం అమరావతి ఉద్యమం
#SaveAmaravati
#627DaysOfAmaravatiProtests
9
3
విశాఖ పట్నం సిటీ GDP -గుంటూరు,కృష్ణా జిల్లాలు GDP ఎంత?ఏ ప్రాంతం ఆధిక్యం లో ఉంది? ఉత్తరాంధ్ర వెనకబడింది అనుకున్నపుడు , అమరావతి ని ప్రకటించినప్పుడు, మీరు ఒప్పుకుంది నిజం కాదా? అప్పుడు మీకు తెలియదా ?ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పగలవా బొత్సా?
#SaveAmaravati
#627DaysOfAmaravatiProtests
1
15
10
ఫ్రెండ్స్, నేను అమరావతి రైతుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను. వాళ్ళ ఉద్యమ పోరాటాన్ని సోషల్ మీడియా లో చూపించటం కోసం వున్నాను.
నన్ను ఫాలో అయ్యే అందరిని నేను ఫాలో అవుతాను. నేను ఫాలో చేసే వాళ్ళు నన్ను ఫాలో అయ్యి అమరావతి Tweets Reach పెరిగేలా సహకరించండి.
#SaveAmaravati
17
514
171
కేంద్రం ఎంపికచేసిన 5 గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కూడా ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి బుధవారం రాజ్యసభలో తెలిపారు. రూ.8 వేల కోట్ల పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఛాలెంజ్ ఫండ్ను సిఫార్సు చేసింది.
#SaveAmaravati
#591DaysOfAmaravatiProtests
17
12
రాష్ట్రంలో అమరావతి లో విచిత్ర మైన పరిస్థితి. ఏదయినా ప్రభుత్వ ఆస్తిని దొంగిలిస్తే పోలీస్ లు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ మీరు YCP పార్టీ వాళ్ళు ఐవుంటే చాలు.ఏదయినా అవసరమైన మెటీరియల్ కావాలంటే ప్రభుత్వమే సలహా ఇచ్చి సెక్యూరిటీ ఇస్తుంది
#SaveAmaravati
#590DaysOfAmaravatiProtests
1
29
14
అమరావతి రాజధాని లో మొన్న N 10. రోడ్డు ఉద్దండాయునిపాలెం రోడ్డులోని కంకర అక్రమ తవ్వకం నిన్న హై కోర్టు ముందర ఇసుక తవ్వడం నేడు సచివాలయం వెనక E.6 రోడ్డు లో నల్ల మట్టి తవ్వకాలు దేనికి సంకేతం ?
#SaveAmaravati
#589DaysOfAmaravatiProtests @GntRuralPolice
0:38
21 views
1
19
10
588 రోజులుగా అమరావతి అభివృద్ధి చేయండి అని అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తూ,బరువెక్కిన గుండెతో 140+ మంది రైతులు మరణించి నా మీరు కనీసం బాధ్యత వహించకుండా ఉండటంలో మీ ఆంతర్యంఏంటి? #SaveAmaravati #588DaysOfAmaravatiProtests
24
7
అమరావతి రాజధాని ని నాశనం చేయాలని చూస్తున YCP పార్టీ గుండాలు . రాత్రికి రాత్రి JCB లారీ ల తో వచ్చి అమరావతి లో రోడ్లు, మట్టిని కూడ దోచుకుంటున్నారు. చోద్యం చూస్తున్న పోలీస్లు,రెవెన్యూ సిబ్బంది
#SaveAmaravati
#587DaysOfAmaravatiProtests
0:44
48 views
27
16
⚡️ఏపీ హై కోర్టు ప్రశ్నల వర్షం
జగన్ రెడ్డి ఎంతో మంది సలహాదారుల నియమించుకుని, రూ.లక్షల్లో వారికి పారితోషికం, వసతులు, ప్రత్యేక సౌకర్యాలా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా?.
#SaveAmaravati
#586DaysOfAmaravatiProtests
16
12
సిగ్గులేని బ్రతుకు-చరిత్ర హీనులు
ప్రపంచం మొత్తం మీద మన ఆంధ్రా పాలకులు మాత్రమే రాజధానిని రాజకీయంచేసి. ప్రపంచం లోనే అద్భుత నగరం గా రూపు దిద్దుకోబోతన్న అమరావతిని సమాధి చేస్తానికి ప్రణాళికలు రచించారు, ఇంకా చేస్తూనే ఉన్నారు.
#SaveAmaravati #559DaysOfAmaravatiProtests
16
8
ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని అంటూ అబద్దాలు చెబుతూ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న ఈ పాలకుల్ని చరిత్ర క్షమించదు. #SaveAmaravati #SaveAndhraPradesh #SaveAmaravatiFarmers #558DaysOfAmaravatiProtests
8
6
రేపటి భారతమును, అప్పుల భారతముగా, నిరుద్యోగ భారతముగా, ప్రైవేటీకరణ భారతముగా అడుక్కుతినే దిశగా నడిపించేది మరెవరో కాదు ఇవాళ్టి పెద్దలు అని పిలవబడే కొంతమంది మూర్ఖులు మాత్రమే! ఈ మూర్ఖులను నిరుద్యోగులగా మార్చవలిసిన కర్తవ్యం మనదే. #SaveAmaravati #528DaysOfAmaravatiProtests
1
19
8
Replying to
Vadu enduku cheptha…. eppatinunchi evadina vagithe court notice pampali…power loki vachaka peekudam chustham ante kudaradu…..
2
2
చట్టవిరుద్ధంగా వ్యవహరించి, అమరావతి నుంచి కర్నూల్ కు విజిలెన్స్ ఆఫీస్ ను తరలించాలని చూసారు. హైకోర్టు వాటిని ఆక్షేపించింది. హైకోర్టు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్ధించింది. #SaveAmaravati
#SaveAndhraPradesh
#SaveAmaravatiFarmers #526DaysOfAmaravatiProtests
13
6
"వైసీపీ అబద్ధం - ఒకే కులం కోసం అమరావతి
నిజం - అమరావతి ఉండే తాడికొండ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వాడు.
అక్కడ ఎస్సీలు ఎక్కువ ఉంటారు.
అంతే కానీ మీరు అనుకున్న సామిజికవర్గం ఎక్కువ ఉండరు. #SaveAmaravati #522DaysOfAmaravatiProtests "
10
6
అమరావతి మహిళా రైతు మాట్లాడుతూ మేము 520 రోజులు గా మా నిరసన తెలియ చేస్తుంటే ఇంతవరకు మీరు స్పందించలేదు అని ప్రధానమంత్రి మోడీ ని ప్రశ్నించారు ? మీరు మా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి కాదా అని ప్రశ్నించారు?
#SaveAmaravati
#521DaysOfAmaravatiProtests
0:44
16 views
10
5
ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు అనుసరించిన డిజిటల్ వేల్యూషన్ పై అభ్యర్థులు వ్యక్తం చేస్తోన్న అనుమానాలు నివృత్తి చేయాలని,ముఖ్యమంత్రి గారికి లేఖ రాసాను.పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన సక్రమంగా జరగలేదనే ఫిర్యాదులు అనేకం వచ్చాయి.(1/6)
7
189
582
Show this thread
#WeAreWithRRR #WeStandWithRRR Police need to explain their actions one day. Political loyalties over rules? For what?
Quote Tweet
#WeStandWithRRR #WeAreWithRRR @PrannoyRoyNDTV @PrashantKishor @ndtv @IndianExpress Loksabha MP Raghurama krishna Raju beaten badly by AP police. Raju filed bail canel case against @ysjagan . Leg tied with burned wires. Total abuse of power
1
11
10
పనికిరాని సీఎం తన పార్టీలో ఉన్న ఎంపీ ని అరెస్టు చేయటం ఎక్కడా లేదు,ఎంపీని అరెస్ట్ చేయటం ఒక తుగ్లక్ సీఎం చేసే పని.కరోనాతో చనిపోతుంటే పట్టించుకోరు ఎవరిని అరెస్టు చేయాలి ఎవరిని లోపల వెయ్యాలి ఇదే ఆలోచనతో ఉన్నాడు ఇది ఆంధ్ర కి పట్టిన శని
#SaveAmaravati
#515DaysOfAmaravatiProtests
26
20
"అమరావతి వెలుగు 🪔 ఐదు కోట్ల ఆంధ్రుల వెలుగు" కార్యక్రమం 514 వ రోజు #పెదపరిమి గ్రామంలో జరిగింది. వన్ స్టేట్ వన్ కాపిటల్ అని మూడు రాజధానులకూ వ్యతిరేకం గా నినాదాలు చేసారు
జై అమరావతి
#SaveAmaravati
#SaveAndhraPradesh
#SaveAmaravatiFarmers
#515DaysOfAmaravatiProtests
10
5
Absolute truth molds the character of a person in the desired manner and makes him an elevated soul. Amaravati people believe in truth and have an elevated soul.
#514DaysOfAmaravatiProtests
#SaveAmaravati
15
6
Today, the Election Commission of India is the biggest loser in West Bengal. Even the eight phases didn't help the supreme leader and his party.
29
424
1,712
ఒకప్పుడు పెట్టుబడులలో, అభివృద్ధిలో, ఆదాయంలో, అవకాశాలు కల్పించడంలో ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్..ఇప్పుడు అప్పులలో,ఆత్మహత్యలలో,అరచకాలతో ముందు ఉంది. అమరావతిని అభివృద్ధి చేసివుంటే ఆదాయం,సంపదతోపాటు రాష్ట్రము అభివృద్ధిచెందేది #500DaysOfAmaravatiProtest
64
23
సమృద్ధిగా నీటి లభ్యత,రైలు విమానాశ్రయం మరియు జాతీయ రహదారులకు సిద్ధంగా కనెక్టివిటీ అందుబాటులో ఉన్నాయి, ఇది ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం లేదని నిర్ధారిస్తుంది. Build Amaravati!! #500DaysOfAmaravatiProtests
23
10
పబ్లిక్ ట్రస్ట్ డాక్టరీన్ కింద, అమరావతికి ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు, దుర్వినియోగానికి బాధ్యులు, ఈ ప్రభుత్వ పెద్దలే. ""పబ్లిక్ ట్రస్ట్ డాక్టరీన్"" అనేది దేశ న్యాయ విచక్షణలో ఒక భాగం. దీనికి సమాధానం చెప్పాల్సిందే. #500DaysOfAmaravatiProtests
27
12
"గత ప్రభుత్వ ఐదేళ్ళ పాలనలో ప్రతి జిల్లా ఒక అభివృద్ధి కేంద్రం : తూర్పు గోదావరి జిల్లా
ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 👇
పురుషోత్తపట్నం ఎత్తిపోతల
కాకినాడలో ప్రతి ఏటా బీచ్ ఫెస్టివల్
తొండంగి మండలం కోనలో పోర్టు #500DaysOfAmaravatiProtests
23
4
హైదరాబాద్ కంటే మిన్నగా, విద్యుత్ మౌళిక సదుపాయాలు నిర్మిస్తున్న నగరం అమరావతి. నీటికి ఇబ్బందులు పడే హైదరాబాద్ నగరమే ఇంత చేస్తుంటే రివర్ ఫ్రంట్ క్యాపిటల్ అయిన మన అమరావతి కోసం ఎంత చేయవచ్చు #500DaysOfAmaravatiProtests
2
70
29













