Tweetovi
- Tweetovi, trenutna stranica.
- Tweetovi i odgovori
- Medijski sadržaj
Blokirali ste korisnika/cu @kunapareddy52
Jeste li sigurni da želite vidjeti te tweetove? Time nećete deblokirati korisnika/cu @kunapareddy52
-
కొద్దిగా గడ్డివేసి మేపి గొంతు కోస్తాడు కసాయి. తాయిలాలు ఎర చూపి రాజకీయ నాయకుడు కూడా చేసేది అదే వంచన.https://twitter.com/kunapareddy52/status/1224554634993291265 …
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
అమరావతి లో ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ వైసీపీ.....వైజాగ్ లో ల్యాండ్ స్కాం అంటూ టీడీపీ ఒకరి మీద ఒకరు ఎదుటివారి అవినీతిని వివరంగా వివరిస్తుంటే ఇటువంటి వారికే ఓట్లు వేసే సామాన్య ప్రజలు నిజంగా గొర్రెలు. ఎందుకంటే గొర్రెలేగా కసాయి వాడిని నమ్మేది.
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
Ramesh Babu Kunapareddy proslijedio/la je TweetHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi
-
సుగాలి ప్రీతి కాకుండా మరో మూడు నాలుగు అత్యాచారాలు జరిగాయి రాష్ట్రంలో. మరి ఒక స్త్రీ మూర్తిగా నువ్వు ఈ పాలనను ధర్మ పాలన అనుకుంటున్నావా. స్వంత బాబాయి కేసుని నీరుగారుస్తున్నారని స్వంత అక్క అడిగింది కనబడదా. దీన్నే స్వంత డబ్బా అంటారు.https://twitter.com/KesagariM/status/1224309510795218945 …
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
A1 & A2 లు ఇద్దరూ కోర్ట్ కేసులకు పనులనో, పాడనో ఎగనామం పెట్టకుండా వారానికి ఒక రోజు కాకుండా, కోర్ట్ వారిని అభ్యర్ధించి వారానికి రెండు మూడు రోజులు హాజరు అయ్యి త్వరగా కేసులు పరిష్కారం అయ్యేటట్లు.... కడిగిన ముత్యాల్లా రావాలని.... మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.....https://twitter.com/DrPradeepChinta/status/1223996866280464386 …
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
మరి మీ కార్యకర్తలు మందుగొట్టి పడుకుంటారా. విమర్శల్లో సద్విమర్శ ఎదో చూసుకోవాలి. తప్పులుంటే దిద్దుకోవాలి....వన్ సైడెడ్ గా భజన చేసుకువడం కాదు.https://twitter.com/KesagariM/status/1224098512574406658 …
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
Hardcore supporter of Tdp and strong follower of Vallabhaneni Vamsi from Gannavaram joined hands with Janasena.pic.twitter.com/mmp6i1EaYM
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
మూవీస్ లో నటిస్తున్నాడని నిన్న పవన్ మీద చేసిన comments కి I regret. నేను తను మూవీస్ చేస్తున్నందుకు ఏమీ అనలేదు. ప్రెస్ మీట్ పెట్టి గతం లో ఇలా అనుకున్నాము...కానీ పార్టీకి నన్ను నమ్ముకున్న వాళ్ళకీ న్యాయం చెయ్యడానికి సినిమాలు తప్పని సరి అని ముందే చెప్పివుండాల్సింది అని నా ఉద్దేశంpic.twitter.com/ZVWVY3WLgP
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
మరి జైలు కి వెళ్తున్న వీడియొ జైలు నుండి బయటకు వస్తున్న వీడియో కూడా పెట్టొచ్చుకదా.https://twitter.com/VSReddy_MP/status/1222897509669851137 …
0:39Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
నీ మీద కాంగ్రెస్ వాళ్ళు ఉత్తుత్తి కేసు లేగా వేసింది. మరి ఎగ్గొట్టకుండా, రెగ్యులర్ గా కోర్ట్ కి వెళ్లి కేసులనుండి కడిగిన ముత్యం లా బయటకి రావచ్చుగా. ఎన్నేళ్లు జైలు జగన్ అనిపించుకుంటావు. నాకు చాలా బాధగా వుంది.pic.twitter.com/KDg7CeT59m
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
ఇప్పుడున్న రాజకీయ నాయకుల వంటి వాడు కాదు పవన్. అందుకే మనకి అతన్నుండి అన్నీ ఆశిస్తాము. మిగతా వాళ్ళతో పోలికే లేదు. ఇతను మనకి ఆదర్శం. ఎవ్వరితో మాట పడకూడదని మన తాపత్రయం. సినిమాల్లో చేస్తే తప్పేమీ లేదు. చెయ్యను అనుకుని మళ్ళీ చెయ్యాలి అనుకున్నా తప్పు లేదు. కారణాలు వివరించి చెయ్యొచ్చు.https://twitter.com/OnemoreStep10/status/1223131946693353473 …
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ కి తేగల సత్తా వున్న ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయనే దాన్ని పక్కన పెడితే మన రాష్ట్రం అతి పెద్ద విభజన హామీని కోల్పోయినట్టే. నాకు ఎవరేమనుకున్నా అది జీర్ణించుకోలేని విషయం.
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
ఎంత పవన్ కళ్యాణ్ అభిమానిని అయినా నాకు నచ్చనివి నేను చెప్పేస్తా. ముఖ్యంగా ప్రత్యేక హొదాని ప్రజల్లో బలమయిన కోరిక లేదని పక్కన పెట్టెయ్యడం నాకు నచ్చని అంశం.
#SpecialStatusAP'slegitimateright.Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
కాకపోతే నేను తననుండి కోరుకునేది తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, పారదర్శకంగా ఉంటూ, అందర్నీ కలుపుకు పోతూ, చేయబోయేది అందరితో చర్చిస్తూ వుండాలని కోరుకుంటా. సినిమాల్లో ఇకముందు నటించను అన్నప్పుడు నటించాల్సిన అవసరం ముందుగా వివరించి ముందుకువెళితే ఎవరేమనగలరు.
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
పవన్ ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాడని, బ్రష్టు పట్టిన రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తాడని, నిజాయితీ, నిబద్దతతో లక్షల మందిని ఒక లక్ష్యం వయిపు నడిపించే ఒక గొప్ప నాయకుడిగా.....నాకు ఎప్పుడూ అభిమానమే. తన మీద ఒక్క పిసరు బురద పడ్డా చలించిపోయే జనసైనికుడి లాగానే నేనూ స్పందిస్తా.pic.twitter.com/O9VQO0dVNc
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
ఇప్పుడు జేడీ గారు అన్నదానిలో నాకు తప్పు కనిపించడం లేదు.
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
ఇక సినిమాల్లో నేను నటించను. పూర్తిగా రాజకీయాల్లో వుంటాను అని పలు సందర్భలలో పవన్ చెప్పినట్లు గుర్తు. జనసైనికులు కూడా అనేక సందర్భాలలో పవన్ సినిమాల్లో సంపాదించుకునే అవకాశం వున్నా వదిలేసుకొని వచ్చారు అని ఉటంకించడం జరిగింది.కొన్ని మాటలు అనేముందు ఆలోచించుకుని మాట్లాడి ఉంటే ఇలా అవ్వదు.https://twitter.com/JanaSenaParty/status/1222921040344408066 …
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
Ramesh Babu Kunapareddy proslijedio/la je Tweet
జెడ్ గారికి కనీసం పెన్షన్ అయినా వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి అదీ లేదు. MLA గ వున్న బాలకృష్ణ సినిమాలల్లో నటించవచ్చు, జగన్ చంద్రబాబులు వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలల్లో నటించకూడదు. ఇదెక్కడి న్యాయం?pic.twitter.com/YBH79YSDEz
Hvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
మరి ఇప్పుడు జేడీ గారు అన్నదానిలో తప్పు లేదు అని నా అభిప్రాయం.
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi -
ఇక సినిమాల్లో నేను నటించాను. పూర్తిగా రాజకీయాల్లో వుంటాను అని పలు సందర్భలలో పవన్ చెప్పినట్లు గుర్తు. జనసైనికులు కూడా అనేక సందర్భాలలో పవన్ సినిమాల్లో సంపాదించుకునే అవకాశం వున్నా వదిలేసుకొని వచ్చారు అని ఉటంకించడం జరిగింది.కొన్ని మాటలు అనేముందు ఆలోచించుకుని మాట్లాడి ఉంటే ఇలా అవ్వదుhttps://twitter.com/bolisetti_satya/status/1222888724574326785 …
Prikaži ovu nitHvala. Twitter će to iskoristiti za poboljšanje vaše vremenske crte. PoništiPoništi
Čini se da učitavanje traje već neko vrijeme.
Twitter je možda preopterećen ili ima kratkotrajnih poteškoća u radu. Pokušajte ponovno ili potražite dodatne informacije u odjeljku Status Twittera.
.ఆడపిల్లకు న్యాయం జరిగింది. Hats off Police officers
పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది...జగన్ ji పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది;నిజం
Om namah shivaya 