Tweetovi

Blokirali ste korisnika/cu @hussainsmrt

Jeste li sigurni da želite vidjeti te tweetove? Time nećete deblokirati korisnika/cu @hussainsmrt

  1. prije 7 minuta
    Poništi
  2. prije 11 sati

    పింఛన్ పోయింది, అమ్మ ఒడి రావట్లేదు అనిబాధపడోద్దు .. ఎందుకంటే.. మన డబ్బులతోనే అన్న శుక్రవారం కోర్ట్ కి పోవాలి.. అసలే 1రు..జీతం కదా😉

    Poništi
  3. prije 21 sat
    Poništi
  4. 2. velj

    Suitcase Reddy: కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది. ఆంధ్ర ప్రజలు : కేంద్రాన్ని రద్దు చేసేయండి మాస్టారు మీకు అలవాటే గా..😜

    Poništi
  5. 2. velj

    బడ్జెట్ లో జరిగినా అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ నిలదీయాలి: వైసీపీ పేటీఎం జఫ్ఫా బ్యాచ్ ? ఓరిని .. మరి మీ 23 మంది ఎంపీలు ఏమి చేస్తారు? జగన్ పై కవితలు, సినిమా డైలాగ్స్ చెప్పుకుంటూ ఉంటారా?🤔

    Poništi
  6. 2. velj

    కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి రంగంలోకి దిగిన బ్రదర్ అనిల్💪✊

    Poništi
  7. 2. velj

    ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోడ్ల మీద నివసించే పేదలకు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు👏❤️ "జనం కోసం మనం" నిస్వార్ధపు సేవ జై హింద్.

    Poništi
  8. 1. velj

    పవన్ కి ఓటేసిన మీమే సినిమాలు చెయ్యమని చెపుతుంటే.. ఓటేయని మీరెవరురా సినిమాలు చేయొద్దని చెప్పటానికి బ్లడీ ఫూల్స్..

    Poništi
  9. 1. velj

    ప్రతి పనీ నాది అని చెయ్ ! ఫలితం దేవుడి కొదిలేయ్ !!

    Poništi
  10. 1. velj

    రాజధానికి డబ్బులు ఇవ్వాలి అని కోరిన--- వైసీపీ ఏ రాజధానికి ఇవ్వాలని అడిగిన కేంద్రం 😂😂

    Poništi
  11. 1. velj

    He is in ...we are his He is in ..we are his

    Poništi
  12. 31. sij

    సిల్లీ రీజన్స్ తో వెళ్లిపోయే నాయకుల కంటే కూడా మా జనసేనలోని మైనారిటీ మిత్రులు చాలా గొప్ప. CAA బిల్లు విషయంలో కొంతమంది మిత్రులు,వారి సామాజిక వర్గంలో కొందరు వ్యతిరేకిస్తున్నా,ప్రశ్నిస్తున్నా,వేధిస్తున్నా కూడా అవన్నీ పక్కనపెట్టి సేనాని మీద నమ్మకంతో ధైర్యంగా వాళ్ళ అభిప్రాయం చెప్పారు✊

    Poništi
  13. 31. sij

    జగన్న నా మజాకా😜

    Poništi
  14. 30. sij

    ఒక నాయకుడు పార్టీ వదిలి వెళ్లిపోతే పక్క పార్టీ వాళ్ళు కదరా పబ్లిసిటీ చెయ్యాలి మన పార్టీ వాళ్ళే పబ్లిసిటీ చేసేస్తున్నారు. ఆ యాక్చి పేపర్ ని చూసి నేర్చుకోండి. వాళ్ళ అన్న కోట్లు మింగి శుక్రవారం కోర్టుకు వెళ్ళినపుడు కూడా కోర్టు మరమ్మతులు వీక్షించడానికి వెళ్ళిన గౌరవ అని రాస్తాడు🤦

    Poništi
  15. 30. sij
    Poništi
  16. 30. sij

    మా జగనన్న జైలు జీవితాన్ని శ్రీరాముడు, పాండవుల అరణ్యవాస జీవితం తో పోల్చి మాలో మార్పు తీసుకొచ్చిన చెక్క భజన బృందానికి....🙏🏻 అసలు మిస్ అవ్వకండి 😎😎

    Poništi
  17. 29. sij

    When life gives you a ... Be like & Not like &

    Poništi
  18. 29. sij

    రాజన్న రాజ్యంలో ఇంతే..😊

    Poništi
  19. 29. sij

    కరోనా వైరస్ చైనాలో రావడం వల్ల విజృంభిస్తోందిగాని.. అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చింటే ఈ పాటికే మావొడు రద్దుచేసి అవతల పడేసేవాడు. -- This is వాస్తవం

    Poništi
  20. 27. sij

    ఈ దెబ్బ తో అన్ని అనుమానాలు తొలిగిపోవాలి✊👏

    Poništi

Čini se da učitavanje traje već neko vrijeme.

Twitter je možda preopterećen ili ima kratkotrajnih poteškoća u radu. Pokušajte ponovno ili potražite dodatne informacije u odjeljku Status Twittera.

    Možda bi vam se svidjelo i ovo:

    ·