Telangana CMOOvjeren akaunt

@TelanganaCMO

Official account of CMO Telangana. Maintained by IT, E & C Dept, Telangana State.

Hyderabad
Vrijeme pridruživanja: lipanj 2014.

Tweetovi

Blokirali ste korisnika/cu @TelanganaCMO

Jeste li sigurni da želite vidjeti te tweetove? Time nećete deblokirati korisnika/cu @TelanganaCMO

  1. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

    Poništi
  2. మాజీ మంత్రి శ్రీ కొమ్మారెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ ఎంపి మరియు స్వాతంత్ర్య సమరయోధుడైన శ్రీ ఎం. నారాయణ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు.

    Poništi
  3. Governor Dr. Tamilisai Soundararajan, Chief Minister Sri K. Chandrashekar Rao, Ministers and other dignitaries at the Farewell reception of the President Sri Ram Nath Kovind Ji at Begumpet Airport today.

    Poništi
  4. శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.

    Poništi
  5. మాజీ ఎంపి శ్రీ ఎం. నారాయణ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    Poništi
  6. Hon'ble CM Sri K. Chandrashekar Rao has expressed deep condolences on the demise of former Minister Sri Kommareddy Surender Reddy. In a message CM has conveyed heartfelt condolences to the members of the bereaved family and prayed the almighty for the noble soul to rest in peace.

    Poništi
  7. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్ లో శనివారం సీఎం శ్రీ కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష పూర్తి పాఠం:

    Prikaži ovu nit
    Poništi
  8. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌజులను సదవకాశంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం

    Prikaži ovu nit
    Poništi
  9. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై సీఎం శ్రీ కేసీఆర్ ప్రగతి భవన్ లో సీనియర్ అధికారులతో దాదాపు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. సమీక్ష పూర్తి పాఠం:

    Prikaži ovu nit
    Poništi
  10. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, తదితర రంగాలకు నిధులను తగ్గించారు. ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది: సీఎం

    Prikaži ovu nit
    Poništi
  11. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారు మారు అయింది: సీఎం

    Prikaži ovu nit
    Poništi
  12. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ15,987 కోట్లకు కుదించారు: సీఎం

    Prikaži ovu nit
    Poništi
  13. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణం. నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడింది: సీఎం

    Prikaži ovu nit
    Poništi
  14. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. రావాల్సిన నిధుల్లో భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది: సీఎం

    Prikaži ovu nit
    Poništi
  15. ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు జరిగే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానిస్తూ సీఎం శ్రీ కేసీఆర్ కు ఆహ్వాన ప్రతికను మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.

    Poništi
  16. Governor Dr. Tamilisai Soundararajan, Himachal Pradesh Governor Sri Bandaru , CM Sri K. Chandrashekar Rao, Ministers and other dignitaries received Hon'ble President of India Sri Ram Nath Kovind Ji at Begumpet Airport today.

    Poništi
  17. అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన మహాత్మాగాంధి మార్గం సదా ఆచరణీయమని సీఎం శ్రీ కేసీఆర్ అన్నారు. ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నయినా సత్యాగ్రహ దీక్షతో సాధించవచ్చనే గాంధి గారి సందేశం అనేక సమస్యలకు పరిష్కారం చూపించిందని సీఎం అన్నారు.

    Poništi
  18. పీఏసీఏస్‌లకు నియమించిన పర్సన్ ఇన్‌చార్జ్‌ల పదవీకాలం ముగుస్తున్నందున మూడు, నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. 15 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగించి, పీఏసీఏస్‌లకు కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

    Prikaži ovu nit
    Poništi
  19. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

    Prikaži ovu nit
    Poništi
  20. CM appreciated the Centre for honouring people who have done their service in the fields useful to the people. The CM also congratulated all the Padma Award winners in the country.

    Prikaži ovu nit
    Poništi

Čini se da učitavanje traje već neko vrijeme.

Twitter je možda preopterećen ili ima kratkotrajnih poteškoća u radu. Pokušajte ponovno ili potražite dodatne informacije u odjeljku Status Twittera.

    Možda bi vam se svidjelo i ovo:

    ·