Bathula Shankar Babu

@Shankarbabu4444

BJP Husnabad Town President

Husnabad
Vrijeme pridruživanja: srpanj 2017.
Rođen/a 22. kolovoza 1994.

Tweetovi

Blokirali ste korisnika/cu @Shankarbabu4444

Jeste li sigurni da želite vidjeti te tweetove? Time nećete deblokirati korisnika/cu @Shankarbabu4444

  1. 5. velj
    Poništi
  2. 4. velj

    హుస్నాబాద్ పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సహకార ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహాకార ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రైతులను కోరారు.

    Poništi
  3. 4. velj

    Don't count the days,make the days count..

    Poništi
  4. 2. velj

    బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం..*

    Poništi
  5. 1. velj

    బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం..

    Poništi
  6. 1. velj

    to First India Women Astronaut to go to Space Kalpana Chawla on her death anniversary.

    Poništi
  7. 30. sij

    floral tributes to Mahathma Gandhiji on his death anniversary

    Poništi
  8. 29. sij
    Poništi
  9. 29. sij
    Poništi
  10. 28. sij

    Lala Lajpat Rai on his Birth Anniversary

    Poništi
  11. 27. sij

    హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి 8 వ వార్డ్ కౌన్సిలర్ గా మ్యాదరబోయిన వేణు ఘన విజయం సాధించగా ఈ రోజు ఆరెపల్లెలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం నూతన కౌన్సిలర్ ను సన్మానించాము.ఈ ర్యాలీలో బిజెపి టౌన్ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు.

    Poništi
  12. 26. sij

    హుస్నాబాద్ పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో "గణతంత్ర దినోత్సవ"వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మహానీయుల చిత్రపటానికి పూలమాల వేసినంతరం బిజెపి టౌన్ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు జాతీయ జెండాను ఎగురవేశారు.

    Poništi
  13. 22. sij

    మున్సిపల్ ఎన్నికల భాగంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించిన బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గౌ.శ్రీ. నాయిని నరోత్తం రెడ్డి గారు*...

    Poništi
  14. 3. sij
    Poništi
  15. 2. sij

    🔶 హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీ.రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో, ఈరోజు "మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం"బిజెపి హుస్నాబాద్ టౌన్ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

    Poništi
  16. Poništi
  17. ఈ రోజు కరీంనగర్ ఎంపీ గౌ.శ్రీ.బండి సంజయన్న గారి ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించతలపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంకు మద్దతుగా మహార్యాలీకి హుస్నాబాద్ బిజెపి టౌన్ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో పట్టణం నుండి బిజెపి నాయకులు తరలివెళ్లాడం జరిగింది.

    Poništi
  18. హుస్నాబాద్ పట్టణాణంలోని టీచర్స్ కాలనీకి చెందిన అకోజు సత్యంను ఇటీవల కారు ఢీకొనడంతో గాంధీ హస్పిటల్లో 10 రోజుల చికిత్స పొందుతూ,మృత్యువుతో పోరాడి ఇటీవల మృతి చెందారు.ఈ రోజు బిజెపి పట్టణశాఖ ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించాము.

    Poništi
  19. Poništi
  20. హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఠాకూర్ నర్సింగ్ గారి కూతురు ఆర్పిత ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మరణించారు. బిజెపి హుస్నాబాద్ పట్టణశాఖ ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి,ఆర్పితకు నివాళులు ఆర్పించడం జరిగింది.

    Poništi

Čini se da učitavanje traje već neko vrijeme.

Twitter je možda preopterećen ili ima kratkotrajnih poteškoća u radu. Pokušajte ponovno ili potražite dodatne informacije u odjeljku Status Twittera.

    Možda bi vam se svidjelo i ovo:

    ·