సంఘటన జరిగింది కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో అక్కడ జరిగే సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషయల్ ఎంక్వైరీ ఎలా జరుపుతుంది ! ప్రతిదానికి ముందు, వెనుక ఆలోచించకుండా తెదేపా మీద పడిపోవటమేనా ! ఇంత బుర్రలేనోడివి ఎలా దొరికావురా అయ్యా !!
-
-
-
Hello guruvugaru GLV garu centrol & State governments both enquiry jarapali ani antunnaru anthe TDP ni analedhu
-
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పభుత్వ్ం కలిసి జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయరు ! ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయో తెలుసుకోని మాట్లాడండి
-
Awna mari miku dammunte judicial enquiry veyyandi.Anni pacha natakale
-
స్వామీ ! అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ దేనిమీద వేస్తారో తెలుసా ! అక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే కేంద్రం వెయ్యాలి. ముందు ప్రభుత్వ పాలనా తీరు తెలుసుకో స్వామీ
- 1 more reply
New conversation -
-
-
.
@GVLNRAO కన్నా మార్కు ప్రశ్నొకటి మీకు.. విమానాశ్రయంలో హత్యా ప్రయత్నం జరిగినందుకు గాను.., కేంద్ర హోం మంత్రి, విమాన ప్రయాణాల మంత్రి, వాళ్లిద్దరి బాసైన ప్రధాన మంత్రి – ఈ ముగ్గురు రాజీనామా చెయ్యాలా లేదా? ఏంటి.. చెయ్యాలా? లేదా?? - 1 more reply
New conversation -
-
-
ఇంకా 1980,1990 ప్లాన్లు వేస్తే ఎలారా గ్రామ సింహం నువ్వు,నీ డాంమాధవ్ గాడు
Thanks. Twitter will use this to make your timeline better. UndoUndo
-
-
-
The attacker works in the hotel run by TDP person Harshavardhan Addanga dorikipoyav Chandrababupic.twitter.com/YEE4b8hspc
-
The person who attacked jagan is a fan of ycp & he is working in a canteen rented in Airport which is controlled by central govt which is headed by modi who is having a close relationship with jagan himself.. Amma jagan & modi addam ga dorikipoyaru

-
Tweet unavailable
-
New conversation -
-
-
Bayata attack cheyinchukunte..state gov police lu thokka teesi nara bedatharu ani airport lo plan cheyinchukunnaru..sarele..ekkadina chesinodidni vadhiledhi ledhu. Asala attack ante maa Paritala Ravi anna meedha jarigindhi..ayeena memu devudu meedha ki vadhili santhi ga untunnam
Thanks. Twitter will use this to make your timeline better. UndoUndo
-
-
-
Judicial ఎందుకూ.ఆస్థాన तो ఎంక్వయిరీ అడుగు లేదా deepak मिश्रा नी పిలిచి judicial ఎంక్వయిరీ అడుగు, it, ED, EC lu కూడా pilavu. ఇండియా constitution under threat and all systems destroyed.GVLN wait six months we seek CBI enquiry by Verma as CBI director for ur income and Gujju, mafia
Thanks. Twitter will use this to make your timeline better. UndoUndo
-
-
-
Yes, please order an enquiry on how in an airport managed by CISF, someone managed to smuggle a knife. Airport security is handled by forces under central govt. Modi should be investigated for these lapses if they are intentional..
- 1 more reply
New conversation -
-
-
ప్రతిపక్ష నేతపైన జరిగిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాల్సిందే. కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉండే విమానాశ్రమం లో దాడి జరగడం అనుమనించాల్సిన విషయం. నిందితులు తప్పించుకోడానికే ఇలా చేసి ఉండచ్చు. కేంద్రం పరిధిలోని విషయం అయితే సులువుగా బయటపడవచ్చు అని ఉద్దేశం అయిఉండవచ్చు.
- 1 more reply
New conversation -
Loading seems to be taking a while.
Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.